Namastheamerica - namastheamerica.com
General Information:
Latest News:
జగన్ బెయిలు కోసం శంకర్రావు 27 Aug 2013 | 07:06 pm
అనవసరంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీద నోరు పారేసుకుని మంత్రి పదవిని పోగొట్టుకున్న మాజీ మంత్రి శంకర్రావు నోటికి ఎప్పుడు ఏది వస్తే అది మాట్లాడటం అలవాటు. భూ కుంభకోణంలో ఇరుక్కుని కేసుల పాలై అనారోగ్...
లక్ష్మీప్రసన్నను ఫాలో అవుతున్న మోడి ! 27 Aug 2013 | 07:00 pm
ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీప్రసన్నను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ట్విట్టర్ లో మొత్తం 671 మంది ప్రముఖులను మోడీ ఫాలో అవుతా...
సమైక్యానికి కాలం చెల్లింది 27 Aug 2013 | 04:13 pm
సమైక్యవాదానికి కాలం చెల్లింది. ఆ రోజులు ఇప్పుడు లేవు. సమైక్యం అని మీరు అంటే దానికి తెలంగాణ ప్రజల నుండి కూడా మద్దతు రావాలి. మీకు మీరు సమైక్యం అంటూ రాష్ట్రం కలిసి ఉండాలంటే అది కుదరని పని. సామరస్యంగా విడ...
లాక్మే ఫ్యాషన్ షోలో మెరిసిన శ్రియ 27 Aug 2013 | 04:05 pm
ప్రముఖ సినీ నటి శ్రియ లాక్మె ఫ్యాషన్ షోలో అలరించింది. ర్యాంప్ మీద వయ్యారంగా నడుస్తూ వచ్చిన శ్రియ ఇంకా తనలో అందం తరిగిపోలేదని చాటింది. ఈ ర్యాంప్ పై శ్రియతో పాటు జుహీచావ్లా, నర్గీస్ ఫక్రీ తదితరులు తమ క్...
పరారీలో ఓంపురి ! 27 Aug 2013 | 03:58 pm
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓంపురి పరారీలో ఉన్నారు. ఆయన మీద ముంబయిలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో గృహహింస కేసు నమోదయింది. ఈ నెల 23న ఓంపురి మీద ఆయన భార్య నందిత ఫిర్యాదు చేశారు. తన మీద కర్రతో దాడి చేశారని చెప...
‘మోడీ’యిజంపై సినిమా ! 27 Aug 2013 | 03:27 pm
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి. ఇప్పుడు దేశంలోని యువతకు రోల్ మోడల్. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ సాధించిన అనన్య సామాన్యమయిన అభివృద్ది దేశం మొత్తం ఆయనవైపు చూసేలా చేసింది. పదిహేనేళ్లలో గుజరాత్ ను అన్ని ర...
సమన్యాయం అంటే బయ్యారం గనులివ్వాలా ? 27 Aug 2013 | 03:18 pm
ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలి. లేకపోతే రాష్ట్రాన్ని యధాతధంగా ఉంచాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అంటోంది. సమన్యాయం అంటే బ్రదర్ అనిల్ కుమార్ కు ఖమ్మం జిల్లా బయ్యారం గన...
తెలంగాణ ఇచ్చేశాం : ప్రధాని 27 Aug 2013 | 02:40 pm
తెలంగాన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుమీద నిర్ణయం జరిగిపోయిందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏపీఎన్జీఓ నేతలకు తేల్చిచెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఏపీఎన్జీవోలు ఈ రోజు ప్రధానిని కలిశారు. రాష్...
కమిటీకి సై అన్నాడు 27 Aug 2013 | 01:59 pm
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో సీమాంధ్రకు నష్టం జరగకుండా కేంద్రం ఓ కమిటీ వేస్తుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తమకు హామీ ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్...
కత్తులు దూసుకుంటున్న కామ్రేడ్లు 27 Aug 2013 | 01:31 pm
తెలంగాణ రాష్ట్ర విభజన అంశం కమ్యూనిస్టుల మధ్య చిచ్చుపెట్టింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణలు ఇద్దరూ రెండు పార్టీలపై ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. సీపీఐ పార్ట...